Beerakaaya Royyala Curry Recipe in Telugu, roast, spice items. By , 2016-05-19 Beerakaaya Royyala Curry Recipe in Telugu, roast, spice items. Learn how to cook Beerakaaya Royyala Curry Recipe in Telugu. The cooking tips to make Beerakaaya Royyala Curry Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 20min Cook time: 25min Ingredients: రెండు బీరకాయలు,500 గ్రాములు  శుభ్రం చేసిన రొయ్యలు,2 టేబుల్‌ స్పూన్  నూనె,రెండు   ఉల్లిపాయ,నాలుగు  పచ్చిమిర్చి,4 రెబ్బలు  కరివేపాకు,1 టేబుల్‌ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్టు,ఒకటిన్నర టీ స్పూన్  కారం,అర టీ స్పూన్   గరం మసాలపొడి,రెండు రెబ్బలు  కరివేపాకు,తగినంత  ఉప్పు,రెండు రెబ్బలు  కొత్తిమీర,చిటికెడు  పసుపు,అర స్పూన్  దనియాలపొడి, అర టీ స్పూన్  జీరాపొడి, Instructions: Step 1 ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి, ఒకపాత్ర తీసుకొని స్టౌ మీద ఉంచి రొయ్యలను అందు లో వేసి కారం, ఉప్పు, ధనియాలపొడి, జీర పొడి, పసుపు వేసి బాగా కలపాలి. Step 2 తర్వాత ఒక పెనం తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి రొయ్యల మిశ్రమాన్ని వేసి నీరంతా ఆవిరయ్యేవరకు చిన్న మంటపై వేగించి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు ఆ పాత్రలోనె మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చితరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకదాని తర్వాత ఒకటి వేగించాలి. ఇప్పుడు (తొక్కతీసిన) బీర ముక్కలు, ఉప్పు కలిపి మగ్గించాలి. Step 4 బీర ముక్కలు సగం ఉడికిన తర్వాత రొయ్యలతో పాటు పావుకప్పు నీరు పోసి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి వేడివేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add