pulasala pulusu By , 2014-08-01 pulasala pulusu pulasala pulusu - itsa vishakapatnam special recipe, tasty and easy preparation pulasala pulusu... Prep Time: 15min Cook time: 35min Ingredients: కొద్దిగ కొత్తిమీర, 2 రెమ్మలు కర్వేపాకు, 2 టీ స్పూన్లు కారం, తగినంత ఉప్పు, 2 టీస్పూన్ ఆవనూనె, 6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, పావుటీస్పూన్ మెంతుల పొడి, 2 టీ స్పూన్ ధనియాలపొడి, తగినంత చింతపండు, 1 టీ స్పూన్ వెన్న, 1 పులసచేప, Instructions: Step 1 ముందుగా పులస చేపని శుభ్రం చేసి కావలసిన సైజులో కట్‌చేసి పెట్టుకోవాలి. Step 2 మెంతులు, ధనియాలు, జిలకర్ర, ఆవాలను మిక్సీలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి ఉంచాలి. Step 3 పాన్ వేడయ్యాక నూనె వేసి అందులో ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులను వేసి వేయించాలి. తరువాత అందులో మసాలా ముద్దను వేసి వేయించాలి. Step 4 ఐదు నిమిషాల తరువాత చేప ముక్కలు, ఆవనూనె, ఉప్పు, కారం వేసి వేయించాలి. Step 1 తరువాత తగినంత చింతపండు రసం పోసి ఉప్పు సరిజూసి ఉడికించాలి. ముక్క ఉడికాక దించే ముందు వెన్న, కరివేపాకులను వేసి దించేయాలి. అంతే రుచికరమైన చేపల పులుసు రెడీ.
Yummy Food Recipes
Add