karvepaku podi recipe By , 2017-10-06 karvepaku podi recipe Here is the process for karvepaku podi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: కరివేపాకు - కప్పు,ధనియాలు, శనగపప్పు -,రెండు టీ స్పూన్ల చొప్పున,ఎండుమిర్చి - 10,నూనె, ఉప్పు - తగినంత,ఇంగువ - పావు టీ స్పూను,మినప్పప్పు - టీ స్పూను,ఎండుకొబ్బరి పొడి -,రెండు టీ స్పూన్లు,పసుపు - చిటికెడు, Instructions: Step 1 ముందుగా కరివేపాకు ఆకులు తుంపి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.  Step 2 బాణలిలో నూనె లేకుండా ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుకొబ్బరిపొడి వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కనుంచాలి.  Step 3 అదేపాత్రలో టీ స్పూను నూనె వేసి కాగాక ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి.  Step 4 ఇవి చల్లారిన తరవాత అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చివరగా ఉప్పు వేసి మరోమారు గ్రైండ్ చేయాలి.   Step 5 ఈ కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలో కాని ఇడ్లీలతో తింటే రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add