Vajakkay curry recipe By , 2017-05-08 Vajakkay curry recipe Here is the process for Vajakkay curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: అరటి కాయలు - రెండు,చిన్న ఉల్లిపాయలు - 15,టొమాటోలు - రెండు,చింతపండు - నిమ్మకాయంత (నానబెట్టి ఉంచాలి),వెల్లుల్లి రెబ్బలు - 12,కారం - 2 టీస్పూన్లు,ధనియాల పొడి - 4 టీస్పూన్లు,జీలకర్ర - టీస్పూన్,మెంతులు - పావుటీస్పూన్,ఆవాలు - టీస్పూన్,కరివేపాకు - కొద్దిగా,నూనె - తగినంత,ఉప్పు - సరిపడా, Instructions: Step 1 అరటికాయలు చెక్కు తీసి ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి. Step 2 ఫ్రెషర్ పాన్ లో నూనె వేసి మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఒలిచిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.  Step 3 వేగిన తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి కలపాలి.  Step 4 తరువాత చింతపండు గుజ్జు, అరటికాయ ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి పదిహేను నిముషాలు ఉడికించాలి.    Step 5 ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కూర దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి దించాలి.                    
Yummy Food Recipes
Add