coconut mango chutney recipe By , 2017-10-06 coconut mango chutney recipe Here is the process for coconut mango chutney making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: పచ్చికొబ్బరి కోరు - 1 కప్పు,,పునాస మామిడి (ఇప్పుడు మార్కెట్లో దొరుకుతాయి) తురుము - ముప్పావు కప్పు,,ధనియాలు - 1 టేబుల్ స్పూను,,జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు,,ఎండుమిర్చి - 7,,వెల్లుల్లి రేకలు -8,,ఉప్పు - రుచికి తగినంత,,ఇంగువ - చిటికెడు,,నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూను,,ఆవాలు + మినప్పప్పు - 1 టీ స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు., Instructions: Step 1 కడాయిలో 1 టేబుల్ స్పూను నూనె వేసి ఎండుమిర్చి (5), జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేకలు, ఇంగువ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించి తీసేయాలి.  Step 2 మిగిలిన నూనెలో మామిడి కోరు, కొబ్బరి కోరు వేసి వేగనివ్వాలి.  Step 3 అన్నీ చల్లారాక ఎండుమిర్చి మిశ్రమాన్ని ముందుగా గ్రైండు చేసుకొని, అందులోనే మామిడి, కొబ్బరికోరు, ఉప్పు జతచేసి మరోసారి తిప్పుకోవాలి.  Step 4 తర్వాత మిగిలిన నూనెలో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి కొబ్బరిమిశ్రమంలో కలపాలి.              
Yummy Food Recipes
Add