Milk payasam recipe By , 2017-04-11 Milk payasam recipe Here is the process for Milk payasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలు-ఒక లీటరు,,పంచదార-ఐదారు చెంచాలు,,కుంకుమపువ్వు-కొద్దిగా (అలంకరణకు),,బాస్మతి బియ్యం-100గ్రా.,,నెయ్యి-ఒక చెంచా, Instructions: Step 1 ఒక మూకుడులో నెయ్యి వేసి బాస్మతి బియ్యాన్ని సువాసన వచ్చేలా వేగించాలి. Step 2 అది చల్లబడిన తర్వాత మిక్సీలో వేసి రవ్వగా ఆడుకోవాలి. Step 3 మందపాటి అడుగున్న గిన్నెగానీ, కుక్కర్‌గానీ పొయ్యి మీద పెట్టి దానిలో పాలు పోసి బియ్యపు రవ్వ కలపాలి. Step 4 దీనిలో ఒక పొడుగైన గరిట పెడితే పాలు పొంగకుండా ఉంటాయి.   Step 5 సన్నటి మంట పెట్టి ఈ గిన్నె మీద మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వెయిట్ పెట్టాలి.   Step 6 ఒక విజిల్ వచ్చాక మంట తక్కువ చెయ్యాలి.     Step 7 అలా అరగంట ఉడికిన తర్వాత గ్యాస్ స్టవ్ కట్టేసి, చల్లారాక ఈ పాయసానికి పంచదార కలపాలి.    Step 8 వేరే గిన్నెలోకి తీసుకుని కుంకుమపువ్వుతో అలంకరించాలి.  
Yummy Food Recipes
Add