shrimp chutney recipe By , 2017-09-20 shrimp chutney recipe Here is the process for shrimp chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: రొయ్యలు - అరకిలో,వెల్లుల్లి - ఒకటి (నూరుకోవాలి),కారం - అరకప్పు,ఉప్పు - గరిటెడు,లవంగాల పొడి - అర చెంచా,నూనె - అరకిలో,నిమ్మకాయ - ఒకటి, Instructions: Step 1 రొయ్యలు వాసన పోవాలంటే ముందుగా రెండు నిమిషాలు వేడినీటిలో వేసి రెండు పొంగులు వచ్చాక తీసి వడగట్టి బట్టమీద వేసి ఆరనివ్వాలి.  Step 2 మూకుడులో నూనెపోసి కాగిన తరువాత రొయ్యలను వేయించాలి.  Step 3 రొయ్యలు త్వరగా వేగిపోతాయి. మరీ ఎక్కువ సేపు ఉంచితే గట్టిపడతాయి.  Step 4 వేగిన రొయ్యలను గిన్నెలోకి తీసుకోవాలి. రొయ్యలపచ్చడిలో లవంగాల పొడి కాస్త ఎక్కువగా, కారం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది.   Step 5 అన్ని పచ్చళ్ళ మాదిరిగానే ఒక కప్పు నూనెలో కారం, ఉప్పు, మసాలాపొడి, రొయ్యలు కలిపి, నిమ్మకాయ పిండితే పచ్చడి రెడీ అయినట్టే.               
Yummy Food Recipes
Add
Recipe of the Day