Fish pickle recipe By , 2017-05-23 Fish pickle recipe Here is the process for Fish pickle making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: చేపముక్కలు : అరకిలో,వెల్లుల్లి : ఒక గడ్డ (రుబ్బుకోవాలి),కారం : అరకప్పు,ఉప్పు : ఒక టేబుల్ స్పూన్,లవంగాలు : 2,యాలకులు : 1,దాల్చిన చెక్క : ఒక చిన్న ముక్క,నూనె : అరకిలో,నిమ్మకాయ : 1, Instructions: Step 1 ముందుగా లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క పొడి కొట్టి మసాలా తయారుచేసుకోవాలి.  Step 2 తర్వాత చేప ముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బట్ట మీద వేసి నీరు కాస్త ఇంకిపోయేలా ఆరనివ్వాలి.  Step 3 మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని చేప ముక్కలు వేయించుకోవాలి.  Step 4 మరీ ఎక్కువగా వేగితే ముక్కలు పొడిపొడిగా తునిగిపోతాయి కనుక ముక్క ఉడికితే సరిపోతుంది.    Step 5 చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ ఆర్పివేయాలి.    Step 6 మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి.    Step 7 మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి.    Step 8 గరిటెతో బాగా కలిపి వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day