milmaker payasam By , 2018-02-04 milmaker payasam Here is the process for milmaker payasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మీల్‌మేకర్ - 50గ్రా.,,పాలు - అరలీటరు,,పంచదార - 50గ్రా.,,జీడిపప్పు -10గ్రా.,,కిస్‌మిస్- 10గ్రా.,,బాదాం పప్పు - 5,,కుంకమ పువ్వు - కొద్దిగా (కలర్ కోసం),,నెయ్యి - టీ స్పూన్,,పచ్చ ఏలకులు - 2,,పిస్తాపప్పు - టీ స్పూన్., Instructions: Step 1 మీల్‌మేకర్‌ను వేడి నీళ్లలో కొద్దిసేపు నానబెట్టాలి. Step 2 మందంపాటి గిన్నెలో పాలను మరిగించాలి. Step 3 మీల్‌మేకర్‌ని నీళ్ల నుంచి బయటకు తీసి, గట్టిగా పిండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. Step 4 బాగా కాగిన పాలలో పంచదార, కుంకమ పువ్వు, ఏలకులు, కిస్‌మిస్, జీడిపప్పు వేసి, కలిపి మరికాసేపు మరిగించాలి.   Step 5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మీల్‌మేకర్‌ని పాలలో వేసి కలపాలి.   Step 6 మిశ్రమం చిక్కబడేంత వరకు ఉంచి, తరువాత వేరే గిన్నెలోకి పోయాలి. గార్నిష్ కోసం పిస్తా, బాదం పప్పు పలుకులు పైన వేయాలి.                  
Yummy Food Recipes
Add