Bread bajji recipe By , 2017-02-09 Bread bajji recipe Here is the process for Bread bajji making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బ్రెడ్ : 4 ముక్కలు,శనగపిండి : 1 కప్,బియ్యం పిండి :1/4 కప్,సాల్ట్ : తగినంత,వాము : 1 స్పూన్,తినే సోడా : చిటికెడు,కారం : 1 స్పూన్,పసుపు : చిటికెడు,ధనియ పొడి : 1 స్పూన్,ఆయిల్ : డీప్ ఫ్రై కి సరిపడినంత, Instructions: Step 1 ముందుగా బ్రెడ్ అంచులను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి,బియ్యం పిండి తీసుకుని అందులో సాల్ట్, కారం, పసుపు, వాము, తినేసోడా అన్ని వేసి కలపాలి అందులో తగినంత నీరు పోసి దోస పిండి లా కలిపి ఉంచుకోవాలి. Step 3 ఇప్పుడు ఈ మిశ్రమం లో బ్రెడ్ ముక్కలు ముంచి ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే వేడి వేడి బ్రెడ్ బజ్జి రెడీ.. Step 4 ఇది సాయంత్రం వేళ టీ టైం స్నాక్ గా చాల బాగుంటుంది. దీన్ని టమోటో సాస్ తో తింటే ఇంకా బాగుంటుంది .
Yummy Food Recipes
Add
Recipe of the Day