Chapati By , 2018-04-22 Chapati Here is the process for Chapati making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: గోధుమపిండి - అరకిలో.,వెన్న - 10 - 15 గ్రా||.,పాలు - 25 మిల్లీ.,నూనె - 200 మిల్లీ.,పెరుగు - అరకప్పు.,అరటిపండు - 1.,ఉప్పు - తగినంత., Instructions: Step 1 నూనె తప్ప మిగతా సరుకులన్నీ, తగినన్ని నీళ్ళుపోసి పిండిలా కలిపెయ్యాలి.  Step 2 బాగా బలంగా పిసికి పెట్టాలి. రేపు ఉదయం చపాతీలు చెయ్యాలంటే ఈ రాత్రే ముద్ద రెడీగా ఉండాలి.  Step 3 ఉదయం ఈ ముద్దని నిమ్మకాయంత వుండలుగా చేసుకొని అప్పడాల పీటమీద అప్పడాల కర్రతో కావలసిన షేపులో దళసరిగానో, పల్చగానో వత్తుకోవాలి.  Step 4 పెనం వేడిచేసి ఆయిల్ రాసి పొగలురాగానే చపాతీలు వెయ్యాలి. తిరగేసేటప్పుడు కూడా ఆయిల్వేస్తే తినేందుకు మహారుచిగా వుంటాయి.  Step 5 అసలు ఆయిలే వెయ్యకుండా చేసుకుంటే మరీ ఆరోగ్యం! ఈ చపాతీలని ఏ అనుపానంతోనైనా తినేయొచ్చును.  Step 6 కాని, బంగాళదుంప కుర్మానే ప్రత్యేకంగా చేసుకుంటారు.      
Yummy Food Recipes
Add
Recipe of the Day