vegetable stew By , 2014-07-31 vegetable stew vegetable stew - Vegetable Stew recipe is a healthy, easy and quick to make dish among Kerala recipes..... Prep Time: 15min Cook time: 30min Ingredients: కొద్దిగ కొత్తిమీర, 10 గ్రా అల్లం, 10 మిరియాలు, తగినంత ఉప్పు, 6 పచ్చిమిర్చి, 50 గ్రా నూనె, అరకప్పు ఉల్లితరుగు, 2 రెమ్మలు కర్వేపాకు, 1 కప్పు కొబ్బరిపాలు, 2 బంగాళదుంప, 2 క్యారెట్, 10 బీన్స్, Instructions: Step 1 ముందుగా క్యారట్, బీన్స్, బంగాళదుంపలను చిన్నముక్కలుగా కట్ చేసి వాటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి Step 2 పాన్‌లో నూనె వేడయ్యాక అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి వేయించాలి. Step 3 తరవాత కరివేపాకు, ఉడికించిన కూరముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add