brinjal chicken curry By , 2014-07-31 brinjal chicken curry brinjal chicken curry - itsa yummi recipe veriety and tasty dish brinjal chichen curry preparation Prep Time: 20min Cook time: 45min Ingredients: తగినంత నూనె, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కట్టలు కొత్తిమీర, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాలపొడి, 1 టీస్పూన్ ధనియాలపొడి, 4 టీస్పూన్ కారం, పావుకిలో టమాటాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, పావుకిలో చికెన్, 2 పెద్దవి వంకాయలు, Instructions: Step 1 ముందుగా చికెన్‌ వేయించి పెట్టుకోవాలి. Step 2 ఒక పాన్ లో తగినంత నూనె వేసి బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, చికెన్‌ ముక్కలు కూడా వేసి వేయించాలి Step 3 ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి సన్నని మంటపై మెత్తగా ఉడికించాలి. Step 4 నీరంతా పోయాక దించి పక్కన పెట్టుకోవాలి. Step 5 పొయ్యి మీద మరో పాన్ పెట్టి సరిపడా నూనె పోసి మధ్యగా కోసిన వంకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి Step 6 అదే నూనెలో వెల్లుల్లి రేకలు, టమాటా గుజ్జు వేసి బాగా వేయించాలి. ఉప్పు,కారం, వేయించిన చికెన్‌ వేసి సన్నమంట మీద పావుగంట ఉడికించి దించేయాలి. ఈ కూరని వంకాయ ముక్కలపై వేసి అలంకరించుకోవాలి.
Yummy Food Recipes
Add