chintha chiguru pappu By , 2014-07-10 chintha chiguru pappu chintha chiguru pappu, pappu with chintha chiguru, making of chintha chiguru pappu, testy chintha chiguru pappu, chintha chiguru pappu in telugu Prep Time: 10min Cook time: 20min Ingredients: 50 గ్రాములు కందిపప్పు, 50 గ్రాములు చింతచిగురు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, తగినంత ఆవాలు, 3 ఎండుమిర్చి, తగినంత ఉప్పు, కొద్దిగ పసుపు, 1 టీ స్పూన్ కారం, 10 మజ్జిగ మిరపకాయలు, 2 టీ స్పూన్లు నూనె, Instructions: Step 1 చింతచుగురు, కందిపప్పు విడివిడిగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి నూనె వేడిఅయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి. Step 3 వేగిన తరువాత ముందుగా ఉడికించుకున్న పప్పు, చింతచుకురు వేసి అందులో కారం, ఉప్పు, వేసి కాసేపు ఉడికించుకోవాలి. చివరగా కొద్దిమీర చల్లి దించాలి. ఈ పప్పులో మజ్జిగ మిరపకాయలు నంజుకుని తింటే బాగుంటుంది.
Yummy Food Recipes
Add