capcicum tamato sauce By , 2014-07-26 capcicum tamato sauce capcicum tamato sauce - its a home made recipe, this is a very tasty -nutrition recipe easy preparation capcicum tamato sauce Prep Time: 15min Cook time: 30min Ingredients: అర టీ స్పూన్ కాప్సికమ్ టమాట సాస్, పావుటీస్పూన్ ఉప్పు, 2 చిటికెడు మిరియాలపొడి, 4 టమాటాలు, 2 కాప్సికమ్, Instructions: Step 1 కాప్సికంలకు ఫైన నూనెరాసి స్టవ్ మీద కాల్చాలి. అలాగే టమాటలకు నూనెరాసి స్టవ్ మీద కాల్చాలి. Step 2 ఇవి చల్లారిన తరువాత, పైన తొక్కతీసి ముక్కలుగా కట్ చేసి లోపల గింజలు కుడా తీసి వేయాలి. Step 3 ఇప్పుడు మిక్సి జార్ లో కాప్సికం ముక్కలు, టమాట ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. Step 4 ఇది కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే స్టవ్ వెలిగించి కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఈ సాస్ ను వేసి, కాసేపు ఉడికించి చల్లారిన తరువాత ఒక బాటిల్ లో జాగ్రత్త చెయ్యాలి.
Yummy Food Recipes
Add