mixed masala puri By , 2014-07-31 mixed masala puri mixed masala puri - itsa snack recipe, kids special tasty and easy mixed masala puri preparation... Prep Time: 25min Cook time: 35min Ingredients: అరస్పూన్ చాట్ మసాల, తగినంత నూనె, పావుకప్పు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరటీస్పూన్ మసాలపొడి, తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్రపొడి, పావుకప్పు ఉల్లిపేస్ట్, పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు, పావుకప్పు పుదీనా పేస్ట్, పావుకప్పు కొత్తిమీర పేస్ట్, 3 కప్పులు గోధుమపిండి, అరకప్పు మామిడికాయ ముక్కలు, Instructions: Step 1 ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండిలో సరిపడ నీళ్లు పోసి పెరుగు, ఉప్పు వేసి కలపాలి. Step 2 తర్వాత కాసేపాగి ఇందులో మిగిలిన ఉల్లి, పచ్చిమిర్చి తదితర పేస్ట్‌లను మరియూ పైన చేపిన్న మసాల అని వేసి బాగా కలపాలి. Step 3 దీనిపై తడిబట్ట వేసి ఐదారు నిముషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల ఆకారంలో గుండ్రంగా ఒత్తుకోవాలి. Step 4 డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి కాగాక ఇందులో పూరీలను వేసి బంగారు వన్నె వచ్చేంత వరకు వేయించి తీయాలి. వీటిని పెరుగు చట్నీతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటాయి.
Yummy Food Recipes
Add
Recipe of the Day