semya chicken biryani By , 2014-07-29 semya chicken biryani semya chicken biryani - its a very tasty food. diffrent style recipe semya chicken biryani preparation....... Prep Time: 15min Cook time: 35min Ingredients: కొద్దిగ కర్వేపాకు, 2 స్పూన్లు సోయాసాస్, 2 స్పూన్లు కారం, కొద్దిగా కిస్మిస్ లు, చిటికెడు పసుపు, 1 కట్ట కొత్తిమీర, 3 టమాటాలు, 4 యాలకులు, 6 వెల్లుల్లిరెబ్బలు, 10 జీడిపప్పు, 6 లవంగాలు, 2 టీస్పూన్లు గరంమసాల, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, చిన్నముక్క అల్లం, తగినంత ఉప్పు, 1 కప్పు నెయ్యి, 1 కిలో చికెన్, 300 గ్రా. సేమ్యా, Instructions: Step 1 ముందుగా చికెన్ ని శుబ్రపరుచుకోవాలి. Step 2 పాన్ లో నెయ్యివేడి చేసి సేమ్యాని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి Step 3 అదే పాన్ లో మరికాస్త నెయ్యి వేసి దానిలో లవంగాలు, యాలుకలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి.అవి వేగాక ఉల్లి ముక్కలు వేసి కాసేపు వేయించాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. Step 4 ఇప్పుడు చికెన్ ముక్కలు, టమాట ముక్కలు వేసి ఒక సారి కలిపి దీనిలో కారం, గరం మషాల,ఉప్పు వేసి చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉంచలి. Step 1 ఇప్పుడు వేయించిన సేమ్యా వేసి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి ఉడికించాలి నీళ్ళు మొత్తం ఇగిరి పోయాక జీడిపప్పు, కిస్మిస్లు, సోయాబిన్ సాస్ వేసి కలిపి పోడి పొడిగా అయ్యేదాకా ఉంచి కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన సేమ్యా చికెన్ బిర్యాని రెడీ
Yummy Food Recipes
Add