brinjal - methi curry By , 2014-07-04 brinjal - methi curry brinjal methi curry, methi with brinjal, making brinjal methi curry, teasty brinjal, methi curry, brinjal methi curry in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 2 వంకాయలు, చిన్నది చింతపండు, 1 టీ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ ఆవాలు, 6 ఎండు మిరపకాయలు, 1 టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, పావు కప్పు నూనె, Instructions: Step 1 ముందుగా వంకాయలలో నీళ్ళు, పసుపు, ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి. Step 2 పాన్ లో కొంచెం నూనె పోసి నూనె వేడి అయిన తరువాత ఆవాలు, మినపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించుకొని ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. Step 3 ఇప్పుడు పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన తరువాత ఉడికించిన వంకాయలను దోరగా వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ వంకాయలలో వేసి కాసేపు ఫ్రై చేసి కూరను దించాలి. అంతే రుచికరమైన వంకాయ మెంతులు కూర రెడీ
Yummy Food Recipes
Add