Osirikaya pappu recipe By , 2017-10-02 Osirikaya pappu recipe Here is the process for Osirikaya pappu making .Just follow this simple tips Prep Time: 5min Cook time: 20min Ingredients: కందిపప్పు - 100 గ్రా.,ఉసిరికాయలు - 10, నూనె - తగినంత,పసుపు - చిటికెడు, ఇంగువ - చిటికెడు,ఉప్పు - తగినంత,పచ్చిమిర్చి - 2,ఎండుమిర్చి - 4,ఆవాలు - టీ స్పూను,జీలకర్ర - టీ స్పూను,మినప్పప్పు - టీ స్పూను,కరివేపాకు - రెండు రెమ్మలు,కొత్తిమీర - రెండు రెమ్మలు, Instructions: Step 1 ముందుగా ఉసిరికాయలను ముక్కలు చేసుకోవాలి. కందిపప్పు, ఉసిరిముక్కలను విడివిడిగా ఉడకబెట్టాలి.  Step 2 బాణలిలో నూనె వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేగిన తరవాత పక్కన పెట్టుకున్న ఉడికించుకున్న ఉసిరిముక్కలను అందులో వేసి ఒకసారి దోరగా వేయించాలి.  Step 3 చివరగా ఉడికించుకున్న పప్పు, ఉప్పులను అందులో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. రుచికరమైన ఉసిరికాయపప్పు తయార్.            
Yummy Food Recipes
Add