atukula vadiyalu recipe By , 2017-07-25 atukula vadiyalu recipe Here is the process for atukula vadiyalu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మినపప్పు-రెండుకప్పులు,అటుకులు-ఆరుకప్పులు,మిర్చి-పన్నెండు,జీలకర్ర-అయిదుటీస్పూన్స్,ఉప్పు-అయిదుటీస్పూన్స్,పెసరపప్పు-అరకప్పు, Instructions: Step 1 అటుకులు కడిగి ఉంచుకోవాలి.మినపప్పును ముందురోజేనానబెట్టుకోవాలి.  Step 2 మర్నాడు ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 రుబ్బినమినప్పిండిలో మిర్చిముక్కలు,జీలకర్ర,పెసరపప్పు,ఉప్పు వేసి బాగా కలపాలి. Step 4 అందులోనే కడిగిన అటుకులను కూడా వేసి బాగా కలపాలి. Step 5 ఈ మిస్రమంను తడిబట్ట మీద వదియాలుగా పెట్టి బాగా ఎండనివ్వాలి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day