munagaku senagala vada recipe By , 2017-08-16 munagaku senagala vada recipe Here is the process for munagaku senagala vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మునగాకు - కప్పు,నానబెట్టిన పెద్ద శనగలు - కప్పు,ఉల్లితరుగు - కప్పు,పచ్చిమిర్చి - పది,ఉప్పు - తగినంత,జీలకర్ర - టీ స్పూను,నూనె - వేయించడానికి సరిపడినంత,సన్నగా తరిగిన క్యాప్సికమ్ - అర కప్పు, Instructions: Step 1 శనగలను ముందురోజు రాత్రి నానబెట్టాలి.  Step 2 తయారుచేసే ముందు అందులోని నీరంతా వంపేసి, ఆ శనగలు, పచ్చిమిర్చి, ఉప్పు, మునగాకు... వీటన్నిటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  Step 3 అందులో ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి బాగా కలుపుకోవాలి.  Step 4 స్టౌ మీద బాణలి ఉంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగాక పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా ఒత్తుకుని నూనెలో వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి టిష్యూ పేపర్ మీదకు తీయాలి.  Step 5 మునగాకు శనగల వడలు వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add