Exotic vegetable salad By , 2017-10-02 Exotic vegetable salad Here is the process for Exotic vegetable salad making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: 250గ్రా. ఉడికించిన కూరగాయలు, (గాజర్‌, బీన్స్‌,బేబీ కార్న్‌),,1/2 కప్పు సన్నగా తరిగిన కాలీఫ్లవర్‌,,పచ్చిమిర్చి, మిర్చిపొడి రెండు చెంచాలు,,ఒక కప్పు తాజాగా మొలకెత్తిన పప్పు ధాన్యాలు., Instructions: Step 1 ఒక పెద్ద చెంచాడు నూనెను మూకుడులో వేయండి. ఇందులో చిన్న చెంచా ఎండు మిరపకాయల పొడిని వేయండి.  Step 2 ఇందులో ఒక పెద్ద చెంచాడు వెల్లుల్లి, అల్లం పేస్ట్‌ వేసి, ఒక నిమిషం వేయించాలి.  Step 3 ఇప్పుడు ఇందులో ఒక చెంచా (బ్రౌన్‌ పంచదార వేఇస 1/2 కప్పు కొబ్బరి పాలు వేయాలి.  Step 4 ఇందులో కూరగాయలు ముక్కలన్నీంటినీ వేయాలి.    Step 5 వడ్డించే ముందు సలాడ్‌లో 2 పెద్ద చెంచాలు వేయించిన వేరు శనగపప్పును, మొలకెత్తిన పప్పు ధాన్యాలను వేసి నిమ్మరసం కలపాలి.          
Yummy Food Recipes
Add