china pulav By , 2014-07-31 china pulav china pulav - its a very tasty recipe easty to prepare home made china pulav recipe... Prep Time: 15min Cook time: 30min Ingredients: పావుకప్పు బీన్స్ తరుగు, 1 టీస్పూన్ నువ్వుల నూనె, కొద్దిగా బ్రకోలి, 2 టేబుల్ స్పూన్ సోయాసాస్, అరకప్పు ఉల్లికాడ తరుగు, 1 కప్పు పచ్చిబఠాణీ, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 1 క్యాప్సికమ్, 8 మష్రూమ్స్, 3 టేబుల్ స్పూన్ నూనె, 1 1/2 కప్పు బాస్మతిబియ్యం, Instructions: Step 1 పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, ఒక నిముషం పాటు వేయించాలి. Step 2 కలపాలి. మష్రూమ్స్, ఎల్లో క్యాప్సికమ్, పచ్చిబఠాణీ, ఉల్లికాడల తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చి, దగ్గర పడేవరకు సుమారు పది నిముషాలు వేయించాలి. Step 3 నానబెట్టిన బియ్యం, బఠాణీ, ఉల్లికాడల తరుగు, బీన్స్ తరుగు, సోయాసాస్, నువ్వులనూనె వేసి అన్నీ కలిపి ఉడికించాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add