aloo pakoda By , 2014-07-17 aloo pakoda Aloo pakoda it take less time and can be prepared instantly, tasty crispy aloo pakoda preparation read more........... Prep Time: 15min Cook time: 35min Ingredients: తగినంత కారం, తగినంత ఉప్పు, పావుటీ స్పూన్ సోడ, చిన్నముక్క అల్లం, 1 స్పూన్ జీలకర్ర, 6 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు, 1 గ్లాసు శనగపిండి, 2 బంగాళదుంప, Instructions: Step 1 బంగాళదుంపలను చిన్నముక్కలుగా కోసి వేడినీటిలో 2 నిమిషాల పాటు ఉంచి తీయాలి. Step 2 శనగపిండిలో ఉల్లిపాయలు, ఉప్పు, కారం, అల్లం, పచ్చిమిర్చి, సోడ, జీలకర్ర, నీళ్ళు బంగాళదుంపలు వేసి పకోడి పిండిలాగా కలుపుకోవాలి. Step 3 పిండి మిశ్రమాన్ని పకోడీలోగా డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవాలి. రుచికరమైన బంగాళదుంప పకోడి రెడీ
Yummy Food Recipes
Add