alu dosa By , 2014-07-19 alu dosa every one favorites dasa recipe, we will leart how to prepare alu dosa its very good taste item.......... Prep Time: 20min Cook time: 30min Ingredients: చిటికెడు బేకింగం సోడా, అరకప్పు నూనె, తగినంత ఉప్పు, పావుటీస్పూన్ మిరియాలపొడి, కప్పు మైదా, 2 ఉల్లిపాయలు, 3 ఆలుగడ్డలు, Instructions: Step 1 బంగాళాదుంపలు చెక్కి తురుముకోవాలి.అలాగే ఉల్లిపాయల్ని తురుముకోవాలి.వీటిని ఒక గిన్నెలో కలిపి పక్కన పెట్టాలి. Step 2 వేరే గిన్నెలో మైదా, ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్‌ సోడాలను కలుపుకోవాలి. తురిమి పపెట్టుకున్నబంగాళా దుంపల తురుము, ఉల్లి తురుమును కలిపి తగినన్ని నీళ్ళు పోసి గరిట జారుగా కలుపుకోవాలి. Step 3 తర్వాత పొయ్యి మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి అది వేడెక్కిన తరువాత దానిపై కాస్త నూనె పోసి పాన్ అంతా అంటుకునేలా గరిటతో తిప్పాలి. Step 4 తర్వాత ఒక గుంట గరిటెతో పిండిని తీసుకుని దోశలా పాన్ మీద పోయాలి. కాస్త మందంగా వేస్తేనే బాగుంటుంది. రెండు నిమిషాలు కాలనిచ్చి దానిని రెండో వైపుకి తిప్పాలి. ఆ వైపు కూడా కాలనివ్వాలి.
Yummy Food Recipes
Add