green gram cabbage vada By , 2014-08-08  green gram cabbage vada green gram cabbage vada (moongdal) - cabbage very good for health, special snack recipe green gram cabbage vada easy preparation. Prep Time: 15min Cook time: 30min Ingredients: 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు క్యాబేజి తురుము, చిన్నముక్క అల్లం, 3 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్లు కొత్తమీర తరుగు, 2 టీస్పూన్లు గరం మసాల, తగినంత నూనె, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా పెసరపప్పు శుబ్రంగా కడిగి 15 నిమిషాలు నానపెట్టాలి. Step 2 ఇప్పడు పాన్ లో నూనెవేడిచేసి పెసరపప్పుమిశ్రమాన్ని గుండ్రని షేప్ లో చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే రుచికరమైన క్యాబేజి వడ రెడీ.
Yummy Food Recipes
Add