orange mixed fruit juice By , 2014-07-26 orange mixed fruit juice orange mixed fruit juice - its very healthy juice, tasty & easy preparation orange mixed fruit juice... Prep Time: 15min Cook time: 15min Ingredients: తగినంత పంచదార, కొన్ని ఐస్ ముక్కలు, చిన్నకప్పు కొబ్బరిపాలు, 2 అరటిపండ్లు, 3 కమలా పండ్లు (ఆరెంజ్), Instructions: Step 1 ముందుగా కమలాపండు తియ్యాలి. Step 2 అరటిపండు చిన్నమక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి, Step 3 కొబ్బరను చిన్నచిన్న ముక్కలుగా కోసి వాటిని మిక్సీలో వేసి కొబ్బరిపాలు తీయాలి. Step 4 ఇప్పుడు కమలాపండు రసం, కొబ్బరిపాలు, అరటిపండు ముక్కలు, పంచదార, అల్లం అన్నీ వేసి మరోసారి మక్సీలో బ్లెండ్ చేయాలి. అంతే ఎంతో ఆరోగ్యవంతమైన మిక్స్ డ్ ఆరెంజ్ జ్యూస్ రెడీ.
Yummy Food Recipes
Add