rice cutlet By , 2014-07-31 rice cutlet rice cutlet - its a veriety tasty snack, tasty and easy rice cutlet preparation.... Prep Time: 15min Cook time: 35min Ingredients: తగినంత ఉప్పు, తగినంత నూనె, అరస్పూన్ మిరియాలపొడి, 1 కప్పు బ్రెడ్ పొడి, 100 గ్రా. పన్నీర్, 500 గ్రా. చీజ్, చిన్నముక్క అల్లం, 1 స్పూన్ వెన్న, అరకప్పు టమాట రసం, 1 కప్పు అన్నం, Instructions: Step 1 పాన్ లో వెన్న కరిగించి అందులో అన్నం, అల్లం ముక్కలు వేయించాలి. Step 2 తరువాత ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నమంట మీద ఉడికించాలి. Step 3 సగం నీళ్లు ఇంకిపోయిన తరువాత టమాటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి. తర్వాత అందులోనే చీజ్‌ వేసి పొయ్యి కట్టేయ్యాలి. Step 4 చల్లారాక ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా (కట్లెట్‌ ఆకారంలో) చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి. వీటిని అల్లం చట్నీ లేదా టమాటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add