green chilly carrot fry By , 2014-07-10 green chilly carrot fry green chilly carrot fry, fry with green chilly, making of green chilly carrot fry, spicy green chilly carrot fry, healthy green chilly carrot fry, green chilly carrot fry in telugu Prep Time: 10min Cook time: 25min Ingredients: 4 క్యారెట్లు, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ చిన్నది, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన ఆవాలు, పావు టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కర్వేపాకు, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా క్యారెట్ ను చిన్నముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు వేసి ఉడికించుకోవాలి (ఆఫిబాయిల్ చేసుకోవాలి) . Step 2 పాన్ లో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కర్వేపాకు, మినపప్పు, కర్వేపాకు వేసి 1 నిమిషం వేయించాలి. Step 3 ఇందులో ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. Step 4 ఇప్పుడు ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి 10 నిమిషాలు వేయించాలి. చివరగా వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగిన తరువాత దించాలి. రుచికరమైన చిల్లీ క్యారెట్ రెడీ.
Yummy Food Recipes
Add