cuali flower green pease side dish By , 2014-07-24 cuali flower green pease side dish cuali flower green pease side dish - its healthy and tasty side dish easy to prepare cuali flower green pease side dish.......... Prep Time: 15min Cook time: 35min Ingredients: 1 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, 1 బిర్యాని ఆకు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గరంమసాల, అరటీస్పూన్ ధనియాలపొడి, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ పసుపు, 3 పచ్చిమిర్చి, 100 గ్రా పచ్చిబఠానీలు, 250 గ్రా. కాలీఫ్లవర్, Instructions: Step 1 ముందుగా కాలీఫ్లవర్ చిన్నసైజులో కట్ చేసుకుని వేడి నీళ్ళలో 20 నిమిషాలపాటు ఉంచాలి. Step 2 పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో, జీలకర్ర మరియు బిర్యానీ ఆకు వేసి కాలిఫ్లవర్ ను కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. Step 3 ఇప్పుడు అందులో పసుపు మరియు ఉప్పు వేసి 10 నిమిషాలపాటు వేయించాలి. Step 4 ఇప్పుడు అందులో పచ్చిబఠానీలను, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మిక్స్ చేస్తూ మరో 2నిమిషాలు వేయించుకోవాలి. Step 1 ఇప్పుడు అందులో కారం, గరం మసాలా, మరియు ధనియాలపొడి వేసి మరో నిముషం వేగయించుకోవాలి. అంతే స్టౌ ఆఫ్ చేయాలి. రుచికరమైన కాలీఫ్లవర్ పచ్చిబఠానీ సైడ్ డిష్ రెడీ.
Yummy Food Recipes
Add