garlic chapathi By , 2014-07-10 garlic chapathi garlic chapathi, chapathi with garlic, testy garlci chapathi, healthy garlic chapathi, veriety garlic chapathi, making of garlic chapathi, garlic chapathi in telugu Prep Time: 10min Cook time: 20min Ingredients: అరకిలో గోధుమపిండి, 1 కప్పు పాలు, 2 గుడ్లు, పావుకప్పు పెరుగు, 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి తురుము, తగినంత ఉప్పు, అరకప్పు నూనె, Instructions: Step 1 గోధుమ పిండిలో పాలు, పెరుగు, గుడ్డు, ఉప్పు వేసి ముద్దగా కలిపి 1 గంట సేపు పక్కన పెట్టాలి. Step 2 పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి వెల్లుల్లి తురుములో అద్ది చపాతీచేసి నూనెవేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఆరోగ్యకరమైన వెల్లుల్లి చపాతీ రెడి
Yummy Food Recipes
Add