mutton chutney recipe By , 2017-09-22 mutton chutney recipe Here is the process for mutton chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బోన్‌లెస్‌ మటన్... అర కేజీ,టొమోటోలు... మూడు,ఉల్లిపాయలు... రెండు,అల్లంవెల్లుల్లి పేస్ట్... రెండు టీ.,పసుపు... ఒక టీ.,కారం... 3 టీ.,నూనె.. అర కప్పు,నిమ్మకాయలు... రెండు,ఉప్పు... తగినంత,,పోపుకోసం...,ఎండుమిర్చి...4,జీలకర్ర... ఒక టీ.,కరివేపాకు... రెండు కట్టలు,నూనె... రెండు టీ., Instructions: Step 1 ప్రెషర్‌కుక్కర్‌లో మటన్‌ వేసి చిటికెడు పసుపు, కాస్తంత ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి.  Step 2 మాంసం ఉడికాక మిగిలిన నీటిని పూర్తిగా వంపేయాలి. మటన్‌ను పప్పుగుత్తితో మెత్తగా మెదపాలి. Step 3 కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. Step 4 ఆపై అల్లంవెల్లుల్లి వేసి మిగిలిన పసుపు, కారం, ఉప్పు వేయాలి.          
Yummy Food Recipes
Add