mutton fry recipe By , 2017-09-22 mutton fry recipe Here is the process for mutton fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ఎముకలు లేని మాంసం - 650 గ్రా(శుభ్రం చేసి చిన్న ముక్కలు చేయాలి),,ఉల్లిపాయ ముక్కలు - 100 గ్రా,,నీళ్లు - అర కప్పు,,మిరప్పొడి - ఒక టీ స్పూన్,,ఉప్పు - 2 టీ స్పూన్లు,,పసుపు - పావు టీ స్పూన్,,అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టేబుల్ స్పూన్లు,,బఘార్ కోసం:,నూనె - రెండు టేబుల్ స్పూన్లు,,జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్,,కరివేపాకు - ఒక రెమ్మ,,తరిగిన కొత్తిమీర - పావు కప్పు,,పుదీనా ఆకులు - పావు కప్పు,,పచ్చిమిర్చి - నాలుగు (సన్నగా చీరాలి),,మిరియాల పొడి - అర టీ స్పూన్, గరం మసాలా పౌడర్- అర టీ స్పూన్,,నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 మాంసం ముక్కలు, ఉల్లిపాయముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు కలిపి నీటిని పోసి ప్రెషర్ కుకర్‌లో ఐదు నిమిషాల సేపు ఉడికించి ముక్కలను విడిగా తీసి తడిలేకుండా ఆరనివ్వాలి. Step 2 బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి వేసి కొద్ది సెకన్ల సేపు వేయించి అందులో మాంసం ముక్కలను వేసి బాగా కలపాలి.  Step 3 పైన మిరియాలపొడి,గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి ఐదు నుంచి పది నిమిషాల సేపు మీడియం మంట మీద వేయించి దించాలి.            
Yummy Food Recipes
Add
Recipe of the Day