roast mutton recipe By , 2017-09-22 roast mutton recipe Here is the process for roast mutton making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ - కప్పు,పసుపు - టీ స్పూన్,కారం - టీ స్పూన్,ఉల్లిపాయ ముక్కలు - కప్పు,మిరియాల పొడి - టీ స్పూన్,చాట్ మసాలా - టీ స్పూన్,నిమ్మరసం - టీ స్పూన్,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడినంత, Instructions: Step 1 బాణలిలో నూనె వేడి చేసి మటన్ ముక్కలను వేయించి పక్కన పెట్టాలి.  Step 2 మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలను వేయించాలి. అవి వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, మాంసం ముక్కలు వేసి కలిపి పైన చాట్‌మసాలా, మిరియాల పొడి చల్లి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి.  Step 3 చివరగా నిమ్మరసం కలిపి దించేయాలి. మటన్ రోస్ట్ రెడీ.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day