chintaciguru meat By , 2017-09-21 chintaciguru meat Here is the process for chintaciguru meat making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కొబ్బరి పొడి - సగం కాయది,కొత్తిమీర- పది గ్రాములు,ధనియాల పొడి - 15 గ్రా,అల్లంవెల్లుల్లి పేస్టు - 20 గ్రా,జీలకర్ర - 10 గ్రా,,పుదీనా - 10గ్రా,ఆవాలు - టీ స్పూన్,,మటన్ - అరకేజీ,నూనె - 100 గ్రా,ఉల్లిపాయ ముక్కలు - 300 గ్రా,మిరప్పొడి - 10 గ్రా,,ఉప్పు - రుచికి తగినంత,చింత చిగురు - అర కిలో,,పసుపు - 10 గ్రా,గరం మసాలా - పది గ్రాములు, Instructions: Step 1 కుకింగ్ పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, గరం మసాలా వేయాలి.  Step 2 అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. తర్వాత పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి వేగనివ్వాలి.  Step 3 ఇందులో కొబ్బరిపొడి, మటన్ ముక్కలు, పుదీనా వేసి తగినంత నీటిని పోసి కలపాలి.  Step 4 తర్వాత ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టాలి.    Step 5 మాంసం ఉడికిన తర్వాత చింతచిగురు, కొత్తిమీర వేసి సమంగా కలిసే వరకు కలియబెట్టి మరో ఐదు నిమిషాల పాటు మాంసం పొడిగా వచ్చే వరకు ఉడికించాలి.      
Yummy Food Recipes
Add