dum qeema recipe By , 2017-09-21 dum qeema recipe Here is the process for dum qeema making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: కీమా - అర కిలో,,ఉల్లిపాయలు - 4,,కొబ్బరి - 100 గ్రాములు,,గరం మసాలా - 1 స్పూన్‌,,గసగసాలు - 2 స్పూన్లు,,పచ్చిమిర్చి - 4, ఉప్పు,,కారం - రుచికి తగినంత,,పసుపు - పావు స్పూన్‌,,పెరుగు - 100 గ్రాములు,,నూనె - పావు కిలో,,కొత్తిమీర - 1 కట్ట,,పుదీన - 1 కట్ట, Instructions: Step 1 బాండీలో కొబ్బరి, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడిగిన కీమాలో కలపాలి.  Step 2 ఇందులోనే మిగిలిన పదార్థాలను కూడా చేర్చి సరిపడా నీళ్లు పోసి కుక్కరులో పావుగంట ఉడికించాలి.  Step 3 ఆవిరి పోయాక మూత తీసి మంట తగ్గించి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేవరకు వేయించాలి.  Step 4 చివర్లో కొత్తిమీర, పుదీనా తరుగు కలిపితే చాలు. కీమా సిద్ధమైనట్లే.          
Yummy Food Recipes
Add
Recipe of the Day