ginger prawns recipe By , 2017-09-19 ginger prawns recipe Here is the process for ginger prawns making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ప్రాన్స్ - 200 గ్రా,ఉల్లిపాయ పేస్ట్ - కప్పు,అల్లంవెల్లుల్లి పేస్ట్ - అరకప్పు,అజినమోటో- టీ స్పూన్,ఉప్పు - తగినంత,మిరియాల పొడి - టీ స్పూన్,కారం - రెండు టీ స్పూన్లు,నూనె - డీప్ ఫ్రైకి సరిపడా,టొమాటో సాస్ - టీ స్పూన్,సోయా సాస్ - టీ స్పూన్,ఫుడ్ (రెడ్) కలర్ - చిటికెడు,కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి.  Step 2 పాన్‌లో అరకప్పు నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.   Step 3 తర్వాత గ్లాస్ నీరు పోసి ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడేటప్పుడు టొమాటో సాస్, సోయా సాస్, ఫుడ్ కలర్ వేసి కలపాలి. . Step 4 ఇందులో ఉడికించిన రొయ్యలను కలిపి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. దోరగా వేగిన జింజర్ ప్రాన్స్‌ను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day