sweet corn soup By , 2017-10-12 sweet corn soup Here is the process for sweet corn soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చిక్కుడుగింజలు - 50 గ్రా.,క్యారట్ ముక్కలు - పావు కప్పు,,పచ్చి బఠాణీలు - పావు కప్పు,స్వీట్‌కార్న్ - అర కప్పు,,ఉల్లితరుగు - అర కప్పు,సోయాసాస్ - స్పూను,,కార్నప్లోర్ - రెండు స్పూన్లు,మిరియాలపొడి - కొద్దిగా,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా కూరముక్కలన్నింటినీ ఉడికించి నీటిని వడకట్టాలి.  Step 2 ఈ నీటిలో స్వీట్‌కార్న్, ఉప్పు, మిరియాలపొడి వేసి ఐదు నిమిషాలు ఉడకనీయాలి.  Step 3 కార్న్‌ఫ్లోర్‌ను చల్లటి పాలలో కలిపి, ఉడుకుతున్న మిశ్రమంలో పోస్తూ చిక్కగా అయ్యేవరకు కలిపి దించేయాలి.  Step 4 సోయా సాస్, ఉప్పు, మిరియాలపొడి వేసి స్వీట్‌కార్న్ సూప్ సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add