Green Peas Mix Curry By , 2017-11-01 Green Peas Mix Curry Here is the process for Green Peas Mix Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గ్రీన్ పీస్ - ఒక కప్పు,ఆలూ - రెండు,క్యారట్స్ - నాలుగు,కసురిమేతి- ఒక చెమ్చా,మిరియాల పొడి - పావు చెమ్చా,కారం - రుచికి తగినంత,ఉప్పు - రుచికి సరిపడా,నూనె - రెండు చెమ్చాలు,పచ్చి మిర్చి - రెండు, Instructions: Step 1 నాన బెట్టిన గ్రీన్ పీస్‌ని,  చిన్న ముక్కలుగా కోసిన ఆలు, క్యారట్లని కలిపి కొంచం నీరుపోసి, ఉప్పు వేసి ఉడికించాలి.  Step 2 మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. కొంచం ముక్క మెత్తబడగానే స్టవ్ ఆపేసి, కూర ముక్కలలోని నీరు వంపి పక్కన పెట్టుకోవాలి. * ఇప్పుడు  బాణలిలో నూనె వేసి ముందుగా పచ్చి మిర్చి వేసి అవి రంగు మారగానే, కసూరి మేతి,  వెంటనే మిరియాలపొడి, కారం కూడా వేసి కదిపి చివరిగా ఉడికించి పెట్టుకున్న కూర ముక్కలని వేసి బాగా కలపాలి. Step 3 మూత  పెట్టకుండా వేయిస్తూ,  ఉడికిన ముక్కలు కొంచం ఫ్రై అయ్యేదాకా వుంచి స్టవ్ ఆపాలి.  Step 4 కసూరి మేతి, మిరియాల రుచితో కూర చాలా రుచిగా వుంటుంది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day