Dondakaya Gutti kura By , 2018-04-28 Dondakaya Gutti kura Here is the process for Dondakaya Gutti kura making .Just follow this simple tips Prep Time: 40min Cook time: 30min Ingredients: దొండకాయలు - 20,,జీలకర్ర - 1 టీ స్పూను,,శనగపప్పు - 5 టీ స్పూన్లు,,ఎండుమిర్చి -4,,వెల్లుల్లి - 5 రేకలు,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు.,,తాలింపు కోసం:,ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు,,నూనె సరిపడా., Instructions: Step 1 జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి దోరగా వేగించి వెల్లుల్లి, ఉప్పు కలిపి పొడి కొట్టి, ఒక టీ స్పూను నూనె కలపాలి. Step 2 దొండకాయలకు (మూడొంతులు) నిలువుగా కత్తితో ‘+ ’ ఆకారంలో గాటు పెట్టి ఈ మిశ్రమం కూరి అరగంట పక్కనుంచాలి.  Step 3 కడాయిలో నూనె వేడెక్కాక ఈ దొండకాయల్ని సన్నని సెగమీద మగ్గించాలి.  Step 4 తర్వాత మరో కడాయిలో తాలింపు వేసి మగ్గిన దొండకాయల్ని విరక్కుండా వేగించి దించేయాలి.               
Yummy Food Recipes
Add
Recipe of the Day