paneer burji By , 2017-12-09 paneer burji Here is the process for paneer burji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: పన్నీర్ - ఒక కప్పు,,జీలకర్ర - 2 స్పూన్స్,,ఉల్లిగడ్డ - 1,,టమాటాలు - 2,,మసాలా - అర టీ స్పూన్,,పసుపు - పావు టీ స్పూన్,,కారం - అర టీ స్పూన్,,పచ్చిమిరపకాయలు - 3,,కొత్తిమీర - ఒక కట్ట,,నూనె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 పన్నీర్‌ని చిన్నగా తురమాలి. కడాయిలో నూనె పోసి జీలకర్ర వేగాక ఉల్లిపాయలను బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. Step 2 ఆ తర్వాత టమాటా ముక్కలను వేసి రెండు స్పూన్ల నీళ్ళు పోయాలి. Step 3 మూడు నిమిషాల తర్వాత సన్నని మంట మీద ఉంచి మసాలా, పసుపు, కారం, పచ్చిమిరపకాయలు వేసి మరో రెండు నిమిషాలపాటు అలాగే ఉంచాలి. Step 4   ఇప్పుడు పన్నీర్, ఉప్పు వేసి మరికొన్ని నీళ్ళు పోయాలి.   Step 5 నీళ్ళన్నీ ఇంకే వరకు అలాగే సన్నని మంట మీద వేగనివ్వాలి. చివరన కొత్తిమీర వేసి దించేయాలి. దీన్ని బ్రెడ్ టోస్ట్‌తో లాగిస్తే బాగుంటుంది.          
Yummy Food Recipes
Add