paneer bajji By , 2018-01-09 paneer bajji Here is the process for paneer bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పన్నీరు ముక్కలు - 400 గ్రాములు,,చాట్ మసాలా - అర టీస్పూను,,బ్రౌన్ రైస్ పిండి - రెండు కప్పులు,,శెనగపిండి - రెండు కప్పులు,,జీల కర్ర పొడి - అరటీస్పూను,,కారం - ఒక టీ స్పూను,,బేకింగ్ సోడా - చిటికెడు,,పుదీనా ప్యూరీ - ఒక కప్పు,,ఉప్పు - తగినంత,,ఆయిల్ - సరిపడినంత., Instructions: Step 1 పన్నీరు ముక్కల్ని ఒక బౌల్ లో వేసుకోవాలి. అందులో పుదీనా ప్యూరీని వేసి బాగా కలపాలి. Step 2 ఇప్పుడు బ్రౌన్ రెైస్ పిండి, శెనగపిండి, జీలకర్రపొడి, ఉప్పు, కారం, బేకింగ్ సోడా అన్నీ వేసి కాస్త నీళ్లు పోసి బజ్జీల పిండి కలుపుకోవాలి.  Step 3 ఇప్పుడు పన్నీరు ముక్కల్ని అందులో వేసి కాసేపు పక్కన ఉంచాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనే వేయాలి.  Step 4 నూనె మరిగాక ఒక్కో పన్నీరు ముక్కని అందులో గోల్డ్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి.   Step 5 అన్ని ముక్కలు వేయించుకున్నాక ప్లేటులో పెట్టి ఛాట్ మసాలా చల్లుకుని తింటే మంచి రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add