royyala pakodi recipe By , 2017-09-19 royyala pakodi recipe Here is the process for royyala pakodi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: సెనగపిండి... 140 గ్రా.,గరంమసాలా... రెండు టీ.,పసుపు... ఒక టీ.,పచ్చిమిరపకాయలు... 3 (గింజలు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి),చిన్నమామిడికాయ... ఒకటి (సన్నగా తురమాలి),ఉల్లికాడలు... నాలుగు,పచ్చి రొయ్యలు... 200 గ్రా.,నూనె, ఉప్పు... సరిపడా, Instructions: Step 1 పెద్ద గిన్నె తీసుకుని అందులో శెనగపిండి, మసాలా దినుసులు, ఉప్పు వేసి నీళ్ళతో పకోడీ పిండిలాగా కలుపుకోవాలి.  Step 2 తరువాత మామిడికాయ తురుము, ముక్కలు చేసిన రొయ్యలు, ఉల్లికాడలు కూడా వేసి బాగా కలసిపోయేలా పిండిని కలపాలి. మూకుడులో నూనె పోసి వేడయ్యాక పకోడీల్లాగా వేయాలి.  Step 3 పకోడీలు బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వాటిని వేయించి, కాగితంపైన వేస్తే నూనె పీల్చుకుని కరకరలాడుతూ ఉంటాయి.  Step 4 ఈ పకోడీలను కొబ్బరిచట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day