kothimera royyala kura recipe By , 2017-09-19 kothimera royyala kura recipe Here is the process for kothimera royyala kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: రొయ్యలు... అర కేజీ,కొత్తిమీర.. పెద్ద కట్ట,గసగసాలు, లవంగాలు, జీలకర్ర.. సరిపడా,అల్లం, వెల్లుల్లి, కారం, ఉప్పు కలిపి నూరిన ముద్ద... అర కప్పు,టొమోటోలు... రెండు,ఉల్లిపాయ... పెద్దది ఒకటి, Instructions: Step 1 ముందుగా రొయ్యలను వేయించి పక్కన పెట్టాలి.  Step 2 తర్వాత పాన్‌లో నూనె వేడిచేసి కొత్తిమీరను కూడా వేయించి విడిగా పెట్టుకోవాలి.  Step 3 గసగసాలు, లవంగాలు, జీలకర్రలతోపాటు అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు ముద్ద, వేయించిన కొత్తిమీరలను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. Step 4 ఇప్పుడు పాన్‌లో తగినంత నూనె పోసి ఉల్లిపాయ, టొమోటో ముక్కలను వేయించాలి.   Step 5 కాసేపటి తరువాత పైన నూరుకున్న ముద్దను కలిపి ఐదు నిమిషాలపాటు వేయించాలి.    Step 6 తరువాత వేయించి ఉంచుకున్న రొయ్యలను కలిపి నూనె పైకి తేలేంతదాకా ఉడికించి పైన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి కొత్తిమీర రొయ్యలకూర సిద్ధం...!          
Yummy Food Recipes
Add
Recipe of the Day