cauliflower pickle By , 2018-01-03 cauliflower pickle Here is the process for cauliflower pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: క్యాలీఫ్లవర్‌ పువ్వులు - కప్పు,,ఉప్పు- తగినంత,,కారం- నాలుగు చెంచాలు,,ఆవపిండి- చెంచా,,నిమ్మరసం- రెండు చెంచాలు,,నువ్వుల నూనె- అరగ్లాసు,,మెంతి పిండి - చెంచా,,ఇంగువ, పసుపు - చిటికెడు చొప్పున., Instructions: Step 1 ఒక పాత్రలో క్యాలీఫ్లవర్‌ పువ్వులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తరవాత కడిగి తడి పూర్తిగా ఆరిన క్యాలీఫ్లవర్‌ పువ్వులు వేయాలి. ఇందులో ఇంగువ ఉంటుంది కాబట్టి.. అదనంగా తాలింపు వేయాల్సిన అవసరంలేదు.        
Yummy Food Recipes
Add
Recipe of the Day