Gongura chicken biryani recipe By , 2017-09-18 Gongura chicken biryani recipe Here is the process for Gongura chicken biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: బియ్యం.. రెండు కేజీలు,గోంగూర.. రెండు కట్టలు,పెరుగు.. 4 కప్పులు,పచ్చిమిర్చి.. 30 గ్రా.,డాల్డా.. 300 గ్రా.,దాల్చిన చెక్క.. 50 గ్రా.,చికెన్.. ఒక కేజీ,అల్లంవెల్లుల్లి పేస్ట్.. 60 గ్రా.,మిర్చిపౌడర్.. 4 టీ.,పుదీనా.. 2 కట్టలు,ఉల్లిముక్కలు.. 60 గ్రా.,ఉప్పు.. తగినంత,లవంగాలు.. 4,సాజీరా.. 2 టీ.,యాలకులు.. 4, Instructions: Step 1 బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలి. గిన్నెలో డాల్డా వేసి వేడయిన తరువాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క నిలువుగా తరిగిన మిర్చి, ఉల్లిముక్కల్ని వేసి దోరగా వేయించాలి.  Step 2 అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా వేసి 2 నిమిషాల తరువాత గోంగూర వేయాలి. Step 3 పెరుగు, చికెన్, మిర్చిపొడి, ఉప్పు వరుసగా వేసి, సన్నటి సెగపై ఉడికించాలి.  Step 4 మరో గిన్నెలో ఎసరు మరిగించి అందులో నానబెట్టిన బియ్యం వేయాలి.    Step 5 అన్నం సగం ఉడికిన తరువాత దాన్ని వార్చి చికెన్ మసాలాలు ఉడుకుతున్న గిన్నెలోకి వేయాలి. ఆవిరి పోకుండా ఉండేలా నిండుగా మూతపెట్టి, ఆ తర్వాత సన్నటి సెగపై 20 నిమిషాలు మగ్గించాలి.    Step 6 అంతే వేడి వేడి గోంగూర చికెన్ బిర్యానీ తయార్..!!          
Yummy Food Recipes
Add
Recipe of the Day