mutton liver fry recipe By , 2017-05-29 mutton liver fry recipe Here is the process for mutton liver fry making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: లివర్‌ (ముక్కలు) - అరకేజీ,,పసుపు - అర టీ స్పూను,,కారం - 1 టీ స్పూను,,దనియాల పొడి - 1 టేబుల్‌ స్పూను,,(ఇష్టమైతే) మిరియాల పొడి - అర టీ స్పూను,,ఉల్లి తరుగు - అరకప్పు,,టమోటా - 1,,అల్ల వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను,,దాల్చినచెక్క - అంగుళం ముక్క,,లవంగాలు - 3,,కరివేపాకు - 4 రెబ్బలు,,ఉప్పు - రుచికి తగినంత,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు., Instructions: Step 1 నూనెలో దాల్చినచెక్క, లవంగాలు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి వేసి వేగించాలి.  Step 2 తర్వాత టమోటా ముక్కలు, ఉప్పు కలపాలి.  Step 3 ముక్కలు మెత్తబడ్డాక కారం, దనియాలపొడి, కరివేపాకు, పసుపు వేసి, రెండు నిమిషాల తర్వాత లివర్‌ ముక్కలు వేసి, పావు కప్పు నీరు పోసి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. Step 4 పదిహేను నిమిషాల తర్వాత (నీరు ఆవిరయ్యాక) కొత్తిమీర చల్లి దించేయాలి (ఎక్కువ సేపు ఉడికిస్తే ముక్కలు గట్టి పడిపోతాయి).    Step 5 పరాటాలతో పాటు, అన్నంతో నంజుకోడానికి కూడా బాగుండే ఫ్రై.                
Yummy Food Recipes
Add