pannir dryfood By , 2018-03-10 pannir dryfood Here is the process forpannir dryfood making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పాలు.. లీటరు,పనీర్.. ఒక కప్పు,కొబ్బరితురుము.. అర కప్పు,పంచదార.. ఒక కప్పు,యాలకుల పొడి.. అర స్పూన్,శాఫ్రాన్.. కొద్దిగా,నెయ్యి.. తగినంత,ఎండు ద్రాక్షలు.. కొద్దిగా,జీడిపప్పు, బాదం, పిస్తా.. సరిపడా, Instructions: Step 1 ముందుగ స్టౌవ్ వెలిగించి పాత్రలో పాలను పోసి మరిగించాలి. Step 2 ఇందులో పనీర్ తురుము, కొబ్బరితురుము వేసి ఉడికించాలి. Step 3 పంచదార కూడా వేసి కలిపి స్టౌవ్ సిమ్‌లో ఉంచి మిశ్రమం చిక్కగా అయ్యేవరకు ఉడికించి యాలకులపొడి వేయాలి.  Step 4 ఇంకో పాత్రలో ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి ఎండు ద్రాక్షలు, జీడిపప్పు, బాదం, పిస్తా వేయించాలి.   Step 5 వీటిని మరిగించిన పాలలో కలపాలి. ఖీర్ బాగా చిక్కగా కావాలంటే కొంచెం కోవా వేసుకోవచ్చు.    Step 6 అంతే పసందైన పన్నీర్ డ్రైఫ్రూట్ పాయసం రెడీ. వేడిగా తాగాలనుకుంటే అలాగే తాగొచ్చు లేదంటే  ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తాగితే ఇంకా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day