karbuj pudina juice recipe By , 2017-07-25 karbuj pudina juice recipe Here is the process for karbuj pudina juice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: కర్బూజ లేదా తీపిదోస పండ్లు,పుదీనా, Instructions: Step 1 కర్బూజ పండును పైన తొక్క తీసేయాలి. లోపలి కండను మాత్రం తీసుకుని విత్తనాలు పడేయాలి.  Step 2 కర్బూజ పండును పైన తొక్క తీసేయాలి. లోపలి కండను మాత్రం తీసుకుని విత్తనాలు పడేయాలి.  Step 3 అందులోకి కొన్ని పుదీనా ఆకులు, పంచదార, చిటికెడు ఉప్పు వేసి మళ్లీ ఒకసారి గ్రైండ్‌ చేయాలి. Step 4 గ్రైండ్‌ చేసుకున్న ద్రవపదార్థాన్ని ఒక గ్లాసులోకి ఒంపుకుని అందులో కట్‌చేసి పెట్టుకున్న కీరా ముక్కలు వేసుకుని, కాసింత నిమ్మరసం, అరగ్లాసు నీళ్లు కలుపుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి.  Step 5 రెండు మూడు గంటల తరువాత తాగితే చాలా హాయిగా ఉంటుంది.   
Yummy Food Recipes
Add