vankay Mamidikaya pappu By , 2017-01-18 vankay Mamidikaya pappu Here the tips to make mouth watering vankay Mamidikaya pappu Prep Time: 15min Cook time: 30min Ingredients: వంకాయలు- 2,చిన్న మామిడికాయ-  1,కందిపప్పు  - అరకప్పు, ,ఉల్లిపాయ  - 1,పచ్చిమిర్చి -  5,వెల్లుల్లి రేకలు-5,పసుపు  - పావు టీ స్పూను,,నూనె -  2 టీ స్పూన్లు,నెయ్యి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ  - తిరగమోతకి సరిపడా.,, Instructions: Step 1వంకాయల్ని, మామిడికాయను నాలుగేసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. నూనెలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లి, తరిగిన వంకాయ, మామిడి ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించి, ముక్కలు మగ్గిన తర్వాత మంట తీసేయాలి. Step 2పప్పులో పసుపు వేసి వేరుగా ఉడికించి, ఉప్పు, వంకాయ మిశ్రమంలో కలిపి నెయ్యి తో తాలింపు పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంతో కలిపి తింటే కమ్మగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day